Wednesday, August 24, 2011

అన్నా "బిల్లు" ఆమోదించకపోతే నగ్నంగా నృత్యం చేస్తా: సలీనా


టీం ఇండియా ప్రపంచకప్‌ను సాధించినప్పుడు సెక్స్‌బాంబ్ పూనంపాండే మైదానంలో దుస్తులు విప్పేసి నగ్న ప్రదర్శన చేస్తానని ప్రకటించి రాత్రికిరాత్రే ప్రాచుర్యం పొందింది. ఇపుడు అదే దారిలో ఢిల్లీ నటి సలీనా వాలీఖాన్ పయనిస్తోంది. అన్నా హజారే డిమాండ్‌కు అనుగుణంగా కేంద్రం జన్‌లోక్‌పాల్ బిల్లును తీసుక వస్తే సరి.. లేదంటే రాంలీలా మైదానంలో దుస్తులు విప్పేసి నగ్నంగా నాట్యం చేస్తానని సవాల్ విసిరింది. అయితే తానేదో కొంతమందిలా పబ్లిసిటీకోసం ఈ మాట అనడం లేదనీ, చెప్పింది చెప్పినట్లు చేసి చూపిస్తానని చెపుతోంది.

అన్నట్లు తను కట్టుకున్న భర్త గాళ్‌ఫ్రెండ్ తనపై గూండాలతో అఘాయిత్యం చేసి చంపేయాలని చూస్తోందంటూ ఇటీవల ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసి ఇప్పటికే ఈ ముద్దుగుమ్మ కావల్సినంత పాపులారిటీని సొంతం చేసుకున్నది.

No comments:

Post a Comment