Thursday, August 25, 2011

నెట్‌లో బట్టబయలైన సెక్సీ అనుష్క అందాలు

ఇంటర్‌నెట్‌లో అనుష్క అందాలు బట్టబయలయ్యాయి. అయితే ఈ అనుష్క టాలీవుడ్ అనుష్క కాదు... బాలీవుడ్ అనుష్క......................... ఆమె ఫోటోలోని తలకు ఎవరిదో బికినీ బాడీ తగిలించి అందాలన్నీ ఎక్స్‌పోజ్ చేసేటట్లు మార్ఫింగ్ చేసి నెట్లో పెట్టారు.

బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న అనుష్క పొదుపైన దుస్తుల్లో అందాలను ఆరబోస్తూ బికినీలో కనిపించిందని ఆయా వాహకాల ద్వారా సందేశాలను పంపడంతో నెటిజన్లు ఎగబడ్డారట.

పైగా ఇదే పేరుతో టాలీవుడ్ అనుష్క కూడా ఉండటంతో నెటిజన్లు ఆమెకు సంబంధించిన బొమ్మలను సైతం తెగ వెతికారట బికినీలో అందాలకోసం. అయితే అనుకున్న బొమ్మ కనబడపోయే సరికి ఇంతకీ ఆ అనుష్క ఎవరా అని ఆరా తీసి చివరికి బాలీవుడ్ అనుష్క శర్మగా గుర్తించారట. ఇంతకీ ఆ బాలీవుడ్ అనుష్క శర్మ ఫోజు కూడా నకిలీదని తేలిపోవడం గమనార్హం.

No comments:

Post a Comment