నాగార్జున అంటే టాలీవుడ్ హీరోయిన్లకు పిచ్చ క్రేజ్. ఆయనతో ఒకే ఒక్క సినిమాలోనైనా నటిస్తే చాలు జన్మ ధన్యమైందనుకుంటారు. ముఖ్యంగా హీరోయిన్లకు ఆయనంటే అంత ఇది ఎందుకని నాగ్ నే అడిగితే చాలా క్యాజువల్‌గా సమాధానమిస్తున్నారట.
తన కాలేజ్ డేస్ నుంచే గాళ్స్‌తో చాలా క్లోజ్‌గా మూవ్ అయ్యేవాడిననీ, అలా బాగా కలిసిపోవడం వల్లనే అమ్మాయిలకు తనంటే ఎంతో స్నేహభావం ఏర్పడిందని చెప్పుకొచ్చాడు. కాలేజీ రోజుల్లోనే అమ్మాయిలతో అలా ఉండటం వల్ల అది సినిమా పరిశ్రమలో తనకు బాగా ఉపయోగపడిందని చెపుతున్నాడు.
టబుకు తనకు మధ్య లింకులున్నాయంటూ రాసుకునేవారి గురించి తను అసలు పట్టించుకోననీ, నిజానికి టబు బాంబే నుంచి హైదరాబాద్‌కు ఎప్పుడొచ్చినా నేరుగా తన ఇంటికే వస్తుందని మరీ చెపుతున్నాడట. ఆమె తమకు మంచి స్నేహితురాలనీ, అమల కూడా ఆమెను వదిలిపెట్టదని అంటున్నాడట. ఫ్రెండ్‌షిప్ అంటే అంతేమరి..!!

No comments:
Post a Comment