Tuesday, August 30, 2011

ఫేస్‌బుక్‌లో రమ్మని పిలుస్తోన్న సైరాభాను..?

సినిమా ఇండస్ట్రీలో ఏదైనా సాధ్యమే. నటీమణులు తమ గ్లామర్‌ను మెయింటైన్‌ చేయడానికి నానా కష్టాలు పడుతుంటారు. అవకాశాలు వున్నప్పుడు ఓకే. లేనప్పుడు ఏమి చేస్తుంటారనేది తెలిసిందే. కొన్నాళ్ల క్రితం వ్యభిచారం చేస్తూ రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు దొరికిపోయిన నటి సైరాభాను.

ఆ తర్వాత ఆ వ్యాపారానికి ఫుల్‌స్టాప్‌ పెట్టిందని భావించారు. కానీ అది సామాన్యమే అన్నట్లు.. మళ్ళీ స్టార్ట్‌ చేసిందని టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. ఈసారి హైటెక్‌ తరహాలో ఫేస్‌బుక్‌ ఓపెన్‌ చేసి దాని ద్వారా పరిచయమున్న వారితోనూ కొత్తవారితోనే ఎర వేస్తున్నట్లు భోగట్టా.

ఇటీవలే ఈ విషయం బయటకు పొక్కడంతో దీనిపై పోలీసులు దృష్టి కేంద్రీకరించి చెక్‌ పెట్టేందుకు సిద్ధమయ్యారు. అయితే ఫేస్‌బుక్‌ తనది కాదని తనపేరు ఎవరో దుర్వినియోగం చేస్తున్నారని పోలీసులతో చెప్పినట్లు తెలిసింది. కానీ.. కొన్ని అనుమానాలు ఉండటంతో వారు ఆమెపై నిఘా వేసినట్లు సమాచారం.

No comments:

Post a Comment