ఇటీవలే జూబ్లీహిల్స్‌లో వ్యభిచారం కేసులో ఓ నిర్మాత పేరు బయటకు వచ్చింది. ఆ వ్యక్తి ప్రేమిస్తే సినిమాతో నిర్మాతగా మారిన ఆ వ్యక్త అనీ.. ఆ తర్వాత 'నాన్న' చిత్రాన్ని కూడా తెలుగులో విడుదల చేశాడని టాలీవుడ్ సినీజనం చెప్పుకుంటున్నారు. ఇటీవల నాన్న విజయయాత్ర పేరుతో కోటి రూపాయలు తప్పుడు లెక్కలు చూపించి మరో నిర్మాతకు టోపీ పెట్టే ప్రయత్నం చేశాడని టాలీవుడ్ సినీ వర్గాలు చెపుతున్నాయి. దీంతో అతనిపై ఫిలింఛాంబర్‌లో కేసు కూడా పెట్టారు. ఇదిలా ఉండగా, మొన్న వ్యభిచారం కేసులో పట్టుబడ్డ వారిలో గతంలో పట్టుబడిన నటీమణులున్నట్లు సమాచారం. వారితోపాటు కొత్తగా ఓ అమ్మాయి కూడా ఉంది.
తనకు యాంకర్‌గా ఉద్యోగం ఇస్తానని చెప్పి ఆ నిర్మాత తనను ఇక్కడకు రమ్మన్నారనీ, ఆ తర్వాత ఇలా జరిగిందంటూ వాపోయింది. ఆ నిర్మాత సినిమా ప్రముఖులకు కూడా తెలియడంతో.. విషయం సద్దుమణిగినట్లు సమాచారం. ఇప్పటికే ఇతనిపై పలు అభియోగాలున్నాయి. గతంలో ఛీటింగ్ కేసు కూడా నమోదయింది.

No comments:
Post a Comment