రజనీకాంత్, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి అగ్రహీరోల సరసన నటించి..ఒకప్పడు సౌతిండియాలో టాప్ హీరోయిన్ గా రాణించిన హాట్ గర్ల్ శ్రియ ప్రస్తుతం అవకాశాలు లేక వెనకబడి పోయింది. దీంతో చేసేది లేక ఐటం సాంగులను సైతం వదలకుండా తన కెరీర్ ను నెట్టుకొస్తోంది. ఇక సినిమా రంగానికి వీడ్కోలు చెబుదామనే తరుణంలో బెంగాళీ సినీ పరిఃశ్రమ నుంచి ఈ భామను బంపర్ ఆఫర్ వరించింది.
ప్రముఖ బెంగాళీయి దర్శకుడు రీతూ పర్నోఘెష్ తన తీయబోయే కొత్త సినిమాలో శ్రియను తీసుకోవాలని యోచిస్తున్నాడు. ఈ విషయమై ఆమెను ఇప్పటికే సంప్రదించినట్లు తెలుస్తుంది. ఇందులో నటనకు ప్రాధాన్యం ఉన్న వేశ్య పాత్రః చేయాలని, కథకు అనుగుణంగా కొన్ని నగ్న సన్నివేశాల్లో నటించాల్సి ఉంటుందని శ్రియను అడిగాడు. తను ఇదివరకు చేయని విభిన్నమైన, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర కావడంతో శ్రియ మారు మాట్లాడకుండా ఒప్పుకున్నట్లు తెలుస్తూంది. అన్ని అనుకున్నట్లు జరిగితే...ఇంత కాలం సంగం మాత్రమే కనిపించిన శ్రియ అందాలు ఈ సినిమా ద్వారా పూర్తిగా బయట పడనున్నాయి.

No comments:
Post a Comment