
ఇదిలా ఉండగా, బద్రినాథ్ లాంటి చిత్రం తర్వాత అల్లు అర్జున్ నటించే చిత్రం ఏమయివుంటుందనే అభిమానుల నుంచి సామాన్యుడికి ఓ టాపిక్‌గా మారింది. జల్సా చిత్రంతో మాటలను ఖుషీ చేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. దానయ్య, ఎస్. రాధాకృష్ణ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అల్లు అర్జున్ సరసన ఇలియానా నటిస్తోంది.
రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజ కార్యక్రమాలను సెప్టెంబర్ 24న జరగనున్నాయి. హీరో అర్జున& ఆపరేషన్ నిమిత్తం ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్న కారణంగా అక్టోబర్ మొదటివారంలో షూటింగ్‌లో పాల్గొంటారు. దేవీశ్రీప్రసాద్ మరోసారి మ్యూజిక్స్ హిట్టచేయడానికి సిద్ధమవుతున్నారు. అతి త్వరలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
No comments:
Post a Comment