![]() |
నటి త్రిష, అనుష్కల అభిప్రాయలు ఒకేలా ఉంటాయి. అనుష్క సంగతి ప్రక్కనపెడితే త్రిష మాత్రం ఇండస్ట్రీలో తనకు విజయం అంత సుళువగా రాలేదని బల్లగుద్ది చెబుతోంది. విజయం కోసం ప్రణాళికబద్ధంగా నడుచుకోవాలి అనుకోవడం కరెక్ట్ కాదు. ఇతర రంగాల్లో అది కుదురుతుంది. సినిమా రంగంలో సాధ్యపడదు. అది ఎలాగంటే... టెన్త్, ఇంటర్ తర్వాత ఫలానా కోర్సు చేయాలని ముందుగానే మనం అనుకుంటాం.
అందుకు తగిన విధంగా కష్టపడతాం. కానీ సినిమాలో అది కుదరదు. పైగా పర్సనల్ కెరీర్ కూడా ముఖ్యం. పైగా ఎలాంటి సినిమాల్లో నటించాలి. ఎవరి పక్కన చేయాలి. అనేది మన చేతుల్లో లేదు. ఈ రోజు ఇలా ఉంటుందని ఊహించుకోలేం. ఒక సినిమా చేశాక.. మరో సినిమా చేయాలంటే.. ప్రేక్షకుల అభిరుచి ఎలా ఉంటుందో కూడా చెప్పలేమని పరిశ్రమ నేర్పింది.
అందుకు ట్రెండ్‌కు తగినట్లు ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు చూస్తారో అందుకు తగిన పాత్రలు వేయడమే బెటర్... దానికోసం సక్సెస్.. ఫెయిల్యూర్ చూస్తూ కూర్చుంటే మనం వెనకబడిపోతామని చెప్పింది.

No comments:
Post a Comment