![]() |
కాజల్ అర్థనగ్నంగా కనిపిస్తూ ఇచ్చిన ఆ మ్యాగజైన్‌ను జనం ఎగబడి కొంటున్నారట. అంతేకాదు.. బాలీవుడ్ దర్శకనిర్మాతలు కాజల్ అర్థనగ్న పవర్‌ను చూసి తమ సినిమాల్లో ఆ అందాలను ఉపయోగించుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారట.
మొత్తమ్మీద బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాప్ రేంజ్ హీరోయిన్లకు దిమ్మతిరిగేలా కాజల్ తన అర్థనగ్న ఫోజుతో గట్టి షాకే ఇచ్చింది. తదుపరి మల్లికా శరావత్‌లా పూర్తి నగ్నంగా కనిపిస్తుందో ఏమో...?!!

No comments:
Post a Comment