Friday, December 27, 2013

పగిలిన పెదాలను నివారించే నేచురల్ హోం మెరెడీస్

అమ్మాయిల అందం అనగానే గుర్తొచ్చేది పెదవులు. చక్కటి పెదవులు అందాన్ని ఇనుమడింపచేస్తాయి. అందుకేనేమో అధరామృతం
అని కవులు వర్ణిస్తారు. అయితే ఇంత ప్రధాన పాత్రను పోషించే పెదాలు పగిలితే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే చర్మం పైన 16 పొరలు ఉంటాయి. కానీ పెదవులపై ఉండే చర్మంపై మాత్రం 3 నుంచి 4 పొరలు మాత్రమే ఉంటాయి. అందువల్ల పెదవుల పగుళ్లు సర్వసాధారణం. దీన్ని పట్టించుకోకపోతే పెదవులు నల్లగా మారే అవకాశం కూడా ఉంది. అంతే కాదు, అకర్షణీయంగా ఉండవు మరియు నొప్పిని కలిగిస్తాయి. సాధారణంగా మీరు హెల్తీ డైట్ ఫ్రెష్ ఫ్రూట్స్ మరియు వెజిటేబుల్స్ తినడం వల్ల గ్లోయింగ్ స్కిన్ పొందవచ్చు. మరియు అధికంగా నీరుతీసుకోవాలి. ముఖ్యంగా రోజులో 8-12గ్లాసులు నీరు తీసుకోవాలి. రాత్రి నిద్రించే ముందు తీసుకొనే ఏట్రీట్మెంట్ అయినా సరే చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. పగిలిన పెదాలకు కూడా..అందుకే పెదవుల పగలకుండా ఉండేందుకు చిన్న చిట్కాలు మీకోసం...


No comments:

Post a Comment