సాధారణంగా పురుషులకు సంబంధించిన అనేక ఆరోగ్య సమస్యల్లో అంగస్తంభన సమస్య కూడా ఒక అనారోగ్యసమస్య. నవీనయుగంలో పోటీతత్వం
మనిషిని అనుక్షణం తేరుకోకుండా కాలంతో పరుగులు తీయుస్తుంది. పని ఒత్తిడి మనసు ఎక్కడా కాసేపు నిలకడగా ఉండనీయడంలేదు. ప్రతిక్షణం ఉద్యోగ వ్యాపారాల ధ్యాసే. వేగవంతమైన జీవితం, కలుషిత వాతావరణం,నిద్రలేమి సమయపాలనా లేని ఆహారం. దీంతో ఆరోగ్యం పట్ల శ్రద్ధ కరువై ఇతర అనారోగ్య సమస్యలతోపాటు ‘లైంగికపరమైన' సమస్యలను ఎదుర్కొంటున్నారు. అంగస్తంభన సమస్య కావచ్చు లేదా హార్మోన్ల ప్రభావం కావచ్చు కొంతమందిలో కామ వాంఛలు తగ్గిపోతాయి. అందుకుగాను వారు ఎంతో ఖరీదైన మందుల వాడకం, మానసిక వైద్యం వంటివి చేయిస్తూ వుంటారు. తమ లైంగిక జీవితం మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ పురుషులు ఈ సమస్య నుండి బయట పడాలంటే ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు తినే ఆహారం మీద కూడా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలి. అప్పుడు పురుషులు వారి పార్ట్నర్ తో లవ్ లైఫ్ ను గడపడానికి సహాయపడుతుంది. కొన్ని ప్రత్యేకమైన ఆహారాలు తీసుకోవడం వల్ల కామోద్దీపన పెంచడానికి సహాయపడుతాయి. అటువంటి సమస్య ఉన్న వారు అందుబాటులో వున్న కొన్ని ఆహారాలు తిని తమ పరిస్ధితి మెరుగుపరచుకోవచ్చు. అంగస్తంభన మెరుగ్గా ఉంచే టాప్ 25 పవర్ ఫుడ్స్:క్లిక్ చేయండి మరి ఈ సమస్య నుండి ఆరోగ్యకరంగా బయటపడాలంటే కొన్ని మార్గాలను బోల్డ్ స్కై మీకు అందిస్తోంది . ఈ మార్గాలను గుర్తుంచుకొన్నట్లైతే అంగస్తంభన సమస్య నుండి భయటపడవచ్చు.

No comments:
Post a Comment