Saturday, January 18, 2014

పొత్తికడుపు కొవ్వు తగ్గించేందుకు మార్గాలు

 పొత్తికడుపులో క్రొవ్వు తగ్గించడం అనేది అనేక మందికి ఒక సవాలుగా ఉంటుంది. అయితే,నిజమైన సమస్య తప్పుగా చేస్తున్నట్లు ఉంటుంది. మీకు ఒక మీడియం పొట్టతో బెల్లీ కలిగి ఉన్నట్లైతే మీరు వెంటనే మీ బెల్లీని తగ్గించుకోవడం ప్రారంబించాలి. అందుకు చాలా సాధారణ ప్రణాళికతో డైటరీలో మార్పులు మరియు కొన్ని భౌతిక వ్యాయామాలు చేయడం మంచిది . మీరు బెల్లీని తగ్గించుకోవడానికి రెగ్యులర్ గా చేసే వ్యాయామాల సమయాన్ని క్రమంగా పెంచుకొంటూ పోవాలి. ఇలా మీ ప్రణాళికను ఒక సారి సెట్ చేసుకొన్నతర్వాత మీరు తేడాను గమనించవచ్చు. మీ శరీరానికి అనుకూలా ఆరోగ్యకరమైన మార్పులను కలిగి ఉండాలి.

No comments:

Post a Comment