Monday, January 6, 2014

గ్రీన్ బీన్స్ లోని గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

శీతాకాలంలో గ్రీన్ వెజిటేబుల్స్ కు కొదవలేదు. ఎందుకంటే మార్కెట్లో ఎక్కడ చూసిన, వివిధ రకాల గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ అందుబాటులో ఉన్నాయి. అందులో ముఖ్యంగా, గ్రీన్ బీన్స్ కూడా. వీటనే లెగ్యూమ్స్ అంటారు. గ్రీన్ బీన్స్ రేటు కాస్త ఎక్కువైనా, రేటుకు తగ్గవిధంగానే ఇందులో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎక్కువే. గ్రీన్ బీన్స్ లో పోషకాలు అత్యంతధికంగా ఉన్నాయి. గ్రీన్ బీన్స్ లో ఉండే అన్ని అమినో ఆసిడ్స్ మన డైట్ కు చాలా అవసరం అవుతాయి. అంతే కాదు, మాంసాహారం, గుడ్లు, చేపలు, డైరీప్రోడక్ట్స్ లో ఉండే అమినో యాసిడ్స్ కంటే ఇందులో పూర్తిగా, ఎక్కువగా ఉన్నాయి. గ్రీన్ బీన్స్ లోకాలరీలను కలిగి ఉంది మరియు ఫ్యాట్స్ జీర్. విటమిన్లు, ప్రోటీనలు, మినిరల్స్, మైక్రోన్యూట్రియంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అంతే కాదు డైటరీ ఫైబర్ కూడా అధికంగా ఉంది. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందుకే వెజిటేరియన్స్ లవర్స్ వారి రెగ్యులర్ డైట్ లో బీన్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. బీన్స్ లో కూడా వివిధ రకాల బీన్స్ ఉన్నాయి. ముఖ్యంగా సో్యాబీన్స్ , మన ఆరోగ్యాన్ని క్రమంగా పెంచుతుంది. బీన్స్ తినడం వల్ల పొందే గొప్ప ఆరోగ్య ప్రయోజనాలేంటో ఒక సారి తెలుసుకుందాం...

No comments:

Post a Comment