బంగాళ దుంపలు, ప్రపంచంలో చాలా మంది ప్రజలకు ఇష్టమైన ఆహారాలలో ఒకటి.
వీటిని చాలా రకాల కరకరలాడే చిరుతిళ్ళు తయారీలో ఎక్కువగా వాడుతుండటంతో, ఇవి
ఎక్కువగా ప్రజాదరణ పొందాయి. వీటి రుచితోపాటు, అనేకమైన ఆరోగ్య లాభాలు కూడా
ఉన్నాయి మరియు వీటి రసంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలు కోసం ఉపయోగపడే B మరియు C
వంటి విటమిన్లు, ఇనుము, పొటాషియం, భాస్వరం, ఫైబర్, కాల్షియం, ప్రోటీన్లు
ఉన్నాయి.
మరికొన్ని బంగాళా దుంప యొక్క ప్రయోజనాలు తెలుసుకోవాలంటే:
గుర్తుంచుకోవల్సిన పాయింట్లు
1. మీరు కడుపునొప్పి సమస్యలతో బాధపడుతూ ఉంటే బంగాళాదుంప రసం త్రాగవొద్దు.
2. కొన్ని సందర్భాలలో అది అతిసార వ్యాధికి దారితీస్తుంది.
3. ఎల్లప్పుడూ మచ్చలు తక్కువగాఉన్న, పరిపక్వతకు వొచ్చిన మరియు కొత్తగా
మొలకెత్తిన బంగాళాదుంపలు మాత్రమే రసం తీయటానికి ఉపయోగించండి.
4. మీరు బంగాళాదుంప రసం రుచి పెంచడానికి క్యారట్ రసం మరియు దురదగొండి, సేజ్
మరియు స్పిరులిన వంటివాటిని మీ అభిరుచిని బట్టి కలుపుకోవొచ్చు.

No comments:
Post a Comment