Thursday, January 9, 2014

స్కిన్ డ్యామేజ్ కాకుండా ఉండేందుకు హ్యాంగోవర్ చిట్కాలు

కొన్ని సమయాల్లో మీరు తప్పనిసరిగా పార్టీలకు వెళ్ళవల్సి వస్తుంది, ఇటువంటి హార్డ్ పార్టీల వల్ల మీ చర్మం చాలా సార్లు ముఖం హాంగోవర్
గురిఅవ్వటాన్ని మీరు గమనించే ఉంటారు . హ్యాంగోవర్ వల్ల తలనొప్పి మరియు అలసట మాత్రమే కాదు, ఆ ప్రభావం చర్మం మీద కూడా చాలా చెడు ప్రభావాన్ని చూపెబడుతుంది. అందుకు ప్రధానకారణం, ఆల్కహాల్క్ మన శరీరాన్ని డీహైడ్రేషన్ కు గురిచేస్తుంది, దాంతో మన ముఖ్యం, చర్మం నిర్జీవంగా మరియు నిస్తేజంగా కనబడటం వల్ల హ్యాంగోవవర్ కు గురికావల్సి వస్తుంది. హ్యాంగోవర్ వల్ల చర్మం మరంత కఠినంగా మరియు రఫ్ గా కనబడుతుంది. కళ్ళు బాగా అలసిపోయనట్టు, ఉబ్బినట్టుగా కనబడుతుంది. హ్యాంగోవర్ వల్ల తలనొప్పి మరియు అలసట, వికారం ఇటువంటి సమస్యలను డీల్ చేయడానికి అనేక మార్గాలున్నాయి.అయితే, చర్మానికి ఇవి పనిచేయవు. హ్యాంగోవర్ వల్ల డ్యామేజ్ అయిన స్కిన్ కు కొన్ని ప్రత్యేకమైన చిట్కాలు ఉన్నాయి వాటిని ఉపయోగించవచ్చు. 


No comments:

Post a Comment