Saturday, February 5, 2011

'నువ్వునే' సుందరి బికినీ చెయ్యి ఊపిన అనిత

ఆమె నడుము లేత కొమ్మలా.. పేమ్‌ మందారా పువ్వుల నిగనిగ మెరుస్తూ.. పాలకొవ్వు శిల్పంలా దిద్దిన బొమ్మలా ఉంటూ... కిందనుంచి పై దాకా చూస్తే చిత్రాంతాగిలా వుంటూ. అందం అభినయంతో అఅదరగొడుతుంది. అనిత.
'నువ్వునేను' తెలుగు తెరకు పరిచయం అయ్యి భామ అనిత ఉదరుకిరణ్‌తో చెలగాటం చేసింది. ఈ పాలబుగ్గల పిల్ల మధ్యలో పెదగా ఆఫర్లు సన్నగిల్లే సరికి ఐటెం సాగ్స్‌కి గ్రీన్‌ సిగల్‌ ఇచ్చి.. 'కళావరింగ్‌', 'నేనున్నాను' చిత్రాల్లో ఐటెమ్‌ సాంగ్స్‌ చేసి కుర్రకారుకు కాస్త సాల్లుకరాకార్పించింది.


 ప్రస్తుతం అల్లరి నరేష్‌ నటించిన 'ఆహనపెళ్లంటా' చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌గా చేస్తుంది. ఈ అమ్మడు. అందం, అభినయం ఉంచుకుని ఇలాంటి పాత్రలు చేస్తే లాభం లేదనుకుందెమో గానీ, రీసెంట్‌గా తన అందాలను బికినీల్‌ చూపించడానికి అయిందట లేద బ్యూటీ , వెండితెర పై అమీతంగా తన అందాలను ఆరబోస్తానని స్టేట్‌మెంట్‌ ఇచ్చింది. అనిత. బికినీలో తన గ్లామర్‌ని ఎంతగా చూపించి హట్‌ కొడుతుందో వేచిచూడల్సిందే.

No comments:

Post a Comment