Friday, February 25, 2011

తెలంగాణ వాదులు డిష్యు.. డిష్యు

అయితేగింతే సమైక్యాంధ్రవాదులు- తెలంగాణ వాదులు తన్నుకోవాలి! కానీ తెలంగాణ వాదులు - తెలంగాణ వాదులు తన్నుకోవడం ఏమిటి! కానీ ఇదే జరిగింది. కారణమేంటో తెలుసా! ఆధిపత్య పోరు. దీన్ని బట్టే అర్థం అవుతోంది వీళ్లకు తెలంగాణ రాష్ట్రంపై కంటే. తద్వారా వచ్చే అధికారం పైనే ఎక్కువ ప్రముందని!
వివరాళ్లోకి వెళితే..
నల్లగొండ జిల్కాల సూర్యాపేట జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో డీఈవో( సీమాంధ్ర వ్యక్తి) సన్మాద సభను ఉపాధ్యా సంఘాలతో పాటు జేఏసీ, టిఆర్‌ఎస్‌ శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో అక్కడే ఉన్న ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి ప్లెక్సీని కొందరు చించివేశారు. దీంతో ఆగ్రహించ దామోదర్‌రెడ్డి వర్గీయులు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద తెలంగాణ జేఏసీ దీక్ష శిబారాన్ని ధ్వంసం చేశారు. దీనికి నిరసనగా టీఆర్‌ఎస్‌, జేఏసీ నాయకులు తెలంగాణ తల్లి విగ్రహం వద్ద ధర్నా దిగారు. ఎమ్మెల్యే దామోదర్‌రెడ్డి దౌర్జన్యం నశించాలంటూ నినాదాలు చేశారు. దాంతో కాంగ్రెస్‌ నాయకులు అక్కడికి చేరుకుని టీఆర్‌ఎస్‌, జేఏసీ నాయకులపై దాడి చేశారు. దీంతో జేఏసీ, ఆటీఆర్‌ఎస్‌ నాయకులుశు క్రమవారం సూర్యాపేట  పిలుపునిచ్చారు. బంద్‌ను అడ్డుకుంటామని కాంగ్రెస్‌ నేతలు భారీగా పోలీసులు మోహరించారు. బంద్‌ సందర్భంగా ర్యాలీ నిర్వహించిన జేఏసీ నాయకులు పోలీసులు అకున్నారు. ఇదే  సయంలో కాంగ్రెస్‌ నాయకులు కూడా అక్కడ గుమికూడంతో ఘర్షణ వాతావరణం నెలకిందని, ఇరు వర్గాలు సపరస్సరం రాళ్లు రువ్వుకోవడంతో పోలీసుల లాఠీ చార్జ్‌ చేశారు.

No comments:

Post a Comment