Thursday, February 17, 2011

పెళ్లి కాకుండానే ఎంజారు చేయ్యాలి

పెళ్లి చేసుకుంటే ఎంజారు చెయ్యాడానకి కుదరు కాబట్టే, ఆ పనికి పుల్‌స్టాప్‌ పెట్టాలి వచ్చిందంని బాలీవుడ్‌ నటి సోహా ఆలీఖాన్‌ అంటుంది. 
మూడు ముళ్ల విషయం తర్వాత సంగతి, దాని తర్వాత చేసే పనులు మొత్తం చేసేయ్యాలి కాని కాళ్ళు ముడుచుకుని కూర్చుంటే ఏం లాభం తర్వాత అని తెలియనివారికి కూడా తెలియపరుస్తుంది. ఈ హాట్‌కేక్‌. భామ.
ప్రస్తునికి పెళ్ళి చేసుకోవడానకి ఒక మగాడిని (కునాల్‌కేము) నియమించుకున్నాను. అందుబాటలోనే ఉన్నాడు కాదా. అందుకనే పెళ్ళి మెటల్లగానే చేసుకోచ్చు అనుకుంటున్నాను అని అంటోంది. ఈ అమ్మడు. ఈ భామ పెళ్లికి అందరూ గ్రీన్‌ సిగల్‌ ఇచ్చారు కాని, విరిదే లేటు. మరీ ఎప్పుడు పెళ్లి చేసుకుని మరింత ఎంజారు చేస్తారోనని అంటున్నారు. బాలీవుడ్‌ జనాలు.

No comments:

Post a Comment