Thursday, March 3, 2011

ఆమె రెట్టు గంటకు రెండు లక్షలు తీసుకుంటోందట

రాఖీ సావంత్ ఇమేజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆమె తన పారితోషికాన్ని గంటల లెక్కన వసూలు చేస్తోంది.

వివరాల్లోకి వెళితే... ఓ ప్రముఖ మొబైల్ ఫోన్ కంపెనీ ఆమెకు గంటకు 2 లక్షల రూపాయలు ఇచ్చేందుకు అంగీకారం కుదుర్చుకుంది. ఇంతకీ మొబైల్ ఫోను ద్వారా ఆమె చేసే పనేంటయా...? అంటే... తన అభిమానులతో పిచ్చాపాటి మాట్లాడటమే. ఈ ఫోను ద్వారా అభిమానులతో రాఖీ చిట్‌చాట్ చేస్తుంది. తద్వారా కంపెనీ లాభాలతోపాటు, అమ్మకాలను కూడా పెంచుకోవాలని చూస్తోంది. రాఖీకి గంటకు రెండు లక్షల రూపాయలిస్తుందంటే... వారికి వచ్చే లాభ శాతమెంతో...?

No comments:

Post a Comment