Friday, March 11, 2011

ఆరోగ్య సమస్యలతో విజయశాంతి సతమతం..?

ఒకప్పటి అగ్రనటి... నేటి తెలంగాణా లీడర్ల ప్రముఖ నాయకురాలు విజయశాంతి.. ఆరోగ్య సమస్యలతో సతమతమవుతోందట. ఎప్పుడు గుట్కా నములుతుండే ఆమె.. శృతిమించి మాదకద్రవ్యాలకు అలవాటుపడినట్లు విశ్వసనీయ సమాచారం.
గుట్కా సమస్యల్తో నోటి అల్సర్‌ రావడంతో డాక్టర్లు వాటిని మానేయమని సూచించారట. దీంతో మత్తుమందులను అలవాటు చేసుకుందని తెలిసింది. గతంలో పార్టీ సమావేశాలకు అనారోగ్య కారణాలతో గైర్హాజరయ్యేది.

ఇటీవలే పార్లమెంట్‌లో "తెలంగాణా జై" అంటూ గళం విప్పిన విజయశాంతి ఆ తర్వాత గొంతు సరిగ్గా లేకపోవడంతో రెస్ట్‌ తీసుకుంటున్నట్లు తెలిసింది. ఇదిలా ఉంటే... కేసీఆర్ చెల్లి రాములమ్మకు కొన్ని ఆరోగ్య సూత్రాలను చెప్పి చేయిస్తున్నట్లు సమాచారం.

No comments:

Post a Comment