ఈ మధ్య బాలీవుడ్ అందాల భామ మల్లికా షెరావత్ తనను సంప్రదించే దర్శకులకు కొన్ని కండిషన్స్ విధిస్తోందట. ఆరంభంలో అడ్డూఅదుపు లేకుండా అన్నింటినీ ఆరబోసిన ఈ ముద్దుగుమ్మ.. ఇపుడు మాత్రం కొన్ని షరతులతో అందాలను ఆరబోసేందుకు ముందుకు వస్తోంది. దీంతో బాలీవుడ్ దర్శకులకు ఏం తోచడం లేదు.
సాధారణంగా మల్లికా షెరావత్ డేట్ల కోసం పలువురు నిర్మాతలు, దర్శకులు భారీ సంఖ్యలోనే క్యూకడుతుంటారు. అయితే.. మల్లికా నుంచి షాక్ కలిగించే మాటలు వినిపిస్తున్నాయి. నాభి పైభాగం ఎద వరకు ఉన్న అందాలను ఆరబోస్తానని, నాభి కింది నుంచి తొడల మధ్య ఉండే భాగాలను చూపించనని, దీనికి సమ్మతిస్తేనే డేట్లు ఇస్తానని ఖరాకండిగా తేల్చి చెపుతోందట. ఇటీవలికాలంలో కొందరు బాలీవుడ్ ముద్దుగుమ్మలు పూర్తి నగ్నంగా నటించి మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నారు. మల్లికా మాత్రం ఆరంభం నుంచి అందాలను అరబోసే బాలీవుడ్ భామగా పేరుంది. తాజాగా ఆమెలో మార్పు వచ్చి... బొడ్డుకింది అందాలను చూపించేందుకు మాత్రం నిరాకరించడంతో బాలీవుడ్ దర్శక నిర్మాతలు ఏం చేయాలో తోచక మథన పడుతున్నారట. ఎంతైనా.. ఆడపుట్టుకే కదా. అది మల్లికకు ఇప్పటికి గుర్తు వచ్చిందన్నమాట.

No comments:
Post a Comment