''నాకు ఆడవాళ్ళలో అవంటే ఇష్టం. అందుకే నేను వాటినే ఎక్కువగా ఎక్స్‌పోజ్ చేస్తానని'' రాంగోపాల్‌వర్మ అన్నారు. ఆయన దర్శకత్వం, కెమెరామెన్‌గానూ పనిచేసి నిర్మించిన చిత్రం 'దొంగలముఠా'. ఈ చిత్రం ఈ నెల 18న విడుదలకానుంది. చిత్ర ట్రైలర్స్‌ను శుక్రవరం రాత్రి హైదరాబాద్‌లో విడుదల చేశారు. 10 నిముషాలపాటు సినిమా ఎలా వస్తుందోననే ఉత్కంఠ అందరికీ ఉంది గనుక కొంతమందికి చూపించారు. చూపిన భాగమంతా సీరియల్‌గా సాగదీస్తూ... నటి ఛార్మి, రవితేజ నడిచి వచ్చే సన్నివేశాన్ని సీరియల్ మాదిరిగా చూపించారు. నడుస్తుంటే చార్మి పిరుదలు అటూ ఇటూ కదలడం, ఆ తర్వాత నడుము క్రింది భాగం రెండు కాళ్ళ మధ్యలోనే కెమెరా ఎక్కువ సేపు చూపించారు.
ఈ విషయమై విలేకరులు అడిగితే.... "అవును.. నేను అలానే చూపిస్తాను.. నాకు ఆడవాళ్ళలో అవంటే చాలా ఇష్టమ"ని చెబుతూ.... "ఆమెకు లేని డౌట్లు మీకు వస్తుంటాయ"ని సెలవిచ్చారు. అదీ సంగతి.
ఈ విషయమై విలేకరులు అడిగితే.... "అవును.. నేను అలానే చూపిస్తాను.. నాకు ఆడవాళ్ళలో అవంటే చాలా ఇష్టమ"ని చెబుతూ.... "ఆమెకు లేని డౌట్లు మీకు వస్తుంటాయ"ని సెలవిచ్చారు. అదీ సంగతి.
No comments:
Post a Comment