
తనను అందరూ సేక్సీ నటి అంటుంటే చాలా సంతోషంగా ఉంటుందనీ, అయితే వెండితెరపై మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ బికినీ వేయకూడదని నిర్ణయించుకున్నాని చెపుతోంది ఈ బ్యూటీ.
సైఫ్ అలీఖాన్ మాత్రం తనను బికినీలో చూసేందుకు ఆరాటపడతాని అంటోంది. నిజానికి అలా నటిస్తే అతడికి ఎలాంటి అభ్యంతరమూ లేదని వక్కాణిస్తోంది. మరింకేం.. బికినీ వేసుకుని నటించవచ్చు కదా... అని అడిగితే... బికినీ ధరించడమంటూ జరిగితే అది సైఫ్ కోసమే వేస్తాను తప్పించి వెండితెరపై ఎట్టి పరిస్థితుల్లోనూ వేయనని చెపుతోంది.
బికినీ బదులు బ్యాక్‌లెస్ బ్యూటీగా టాప్‌లెస్ ఫోజిచ్చి సంచలనం సృష్టించిన కరీనా... బికినీ వేయనని చెప్పడంపై కొంతమంది కిసుక్కున నవ్వుతున్నారు.
No comments:
Post a Comment