Thursday, March 24, 2011

దటీజ్ టాలీవుడ్ హీరోయిన్స్ స్కిన్ షో

ఇపుడు టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చుకుని ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లు బాలీవుడ్‌లోని సెక్సీ తారలకు గట్టి పోటీ ఇస్తున్నారు. టాలీవుడ్ హీరోయిన్లు అక్కడ సక్సెస్ కావడానికి పలు కారణాలున్నాయంటున్నారు సినీ విశ్లేషకులు. బాలీవుడ్ అంటేనే స్కిన్ షో అనే పేరు పడిపోయిన ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భామలు అక్కడ ఎలా నెగ్గుకొస్తారన్న అనుమానం కలుగకపోదు. అయితే దానికి సింపుల్ రీజన్ చెపుతున్నారు సినీ విశ్లేషకులు. ఇదివరకు టాలీవుడ్‌లో నటించే నటీమణులు( టాప్ హీరోయిన్లు) నాభీ కిందికి డ్రెస్సు వేసుకోవాలంటే ఒకటికి వందసార్లు ఆలోచించాల్సి వచ్చేది. ఎక్స్‌పోజింగ్ అంటారేమోనని భయపడేవారు. ఇపుడు సీన్ రివర్సయింది. బొడ్డు కిందికి డ్రెస్సు వేస్కోకపోతే వింతగా చూడ్డం టాలీవుడ్‌లో ప్రస్తుతం నెలకొని ఉంది.

ఎద అందాలలో సగభాగంతో పాటు బాహుమూలల్ని, ఇతర అందాలను చూపించడానికి ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్లు ఎంతమాత్రం వెనుకాడటం లేదు. పైపెచ్చు ఫోటోగ్రాఫర్లు అడకుండానే తొడల పైవరకూ మినీ స్కర్ట్స్ వేసుకుని మరీ ఫోజులిస్తున్నారు.

ముఖ్యంగా ఇటీవల అర్థనగ్నంగా కనిపించడం మామూలైపోయింది. అలా కనిపించీ కనిపించీ బోరు కొట్టిందేమోగానీ, ప్రస్తుతం కుర్రహీరోయిన్లలో చాలామంది ముప్పావు వంతు శరీరాన్ని చూపేందుకు తెగ ఆరాటపడుతున్నారు. పైగా అందాలున్నాయి కనుక చూస్తున్నారు. లేకపోతే ఎవరూ తలకూడా తిప్పరు కదా అని తలతిక్క జవాబులు చెపుతున్నారు.


ఇటీవల ప్రియమణి రాజ్ సినిమాకోసం చేసిన స్కిన్ షో పెద్ద దుమారాన్నే రేపింది. అయినా ఇదంతా సన్నివేశపరంగా అలా చేయక తప్పలేదని ప్రియ నీతుల చెపుతోంది. సన్నివేశపరంగా అయినప్పుడు నటించాల్సిందే కదా.. అదే ఎలాగైనా...

No comments:

Post a Comment