ఎద అందాలను బీమా చేసుకున్న మినిష్షా లాంబా
సెలబ్రిటీలు పాపులారిటీ కోసం తెగ ఆరాటపడుతుంటారు. ప్రపంచకప్ పోటీల సమయంలో హాటెస్ట్ మోడల్ పూనం పాండే ఇదే పని చేసింది. కప్ గెలిస్తే దుస్తులిప్పేస్తానని చెప్పి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె చెప్పిన మాటను అనుసరించడం సాధ్యం కాదన్న సంగతి పూనంకూ తెలుసు కనుక పాపులర్ కావాలనుకున్న తన లక్ష్యం నెరవేరింది. ఇపుడు అదే బాటలో మరో హాటెస్ట్ మోడల్ ప్రయాణం చేస్తున్నట్లు కనిపిస్తోంది. బాలీవుడ్ సెక్స్ బాంబ్ మినిష్షా లాంబా తన ఎద అందాలను బీమా చేయిస్తున్నట్లు ప్రకటించి వార్తల్లో వ్యక్తి అయ్యేందుకు ఆరాటపడుతోంది. ఎద అందాలతోపాటు తన శరీరంలోని మరికొన్ని బ్యూటీ స్పాట్లను బీమా చేయిస్తున్నట్లు లాంబా చెప్పుకొచ్చింది. పాపులారిటీ కోసం ఎన్ని జిమ్మిక్కులో. ఈ హాటెస్ట్ తారలు మున్ముందు వార్తల్లో వ్యక్తి అయ్యేందుకు ఎటువంటి పద్ధతులను పాటిస్తారో చూడాలి.
No comments:
Post a Comment