టాట్టూల పిచ్చి హీరోయిన్లలో ముదిరిపోయింది. ఎక్కడబడితే అక్కడ టాట్టూలను వేయించుకుంటున్నారు. ముఖ్యంగా ఎద పైభాగం, నాభీ ప్రాంతం, ఇంకా తొడలపైన వేసుకుని చిందులేస్తున్నారు. తాజాగా దీపికా పదుకునే తనకు తన శరీరంలో బాగా నచ్చే మూడు ప్రాంతాల్లో వేయించుకున్నదట.వీటిలో రెండు టాట్టూలు కాగా ఒకటి మాత్రం పచ్చబొట్టేనట. మెడ వెనుక ముందు రెండు టాట్టూలను వేసుకున్న దీపికా పచ్చబొట్టు ఎక్కడ పొడిపించుకున్నావంటే మాత్రం నోరు మెదపడం లేదట. అది తనకు కావల్సిన వారికే చూపిస్తానని చెపుతోందట.
ఇంతకీ పచ్చబొట్టు పొడిపించుకున్న ఆ రహస్య ప్రాంతం ఏమిటో..? సిద్ధార్థ్ మాల్యాను అడిగితే ఏమైనా చెపుతాడేమో..? ఈసారి అడిగి చూద్దాం.
ఇంతకీ పచ్చబొట్టు పొడిపించుకున్న ఆ రహస్య ప్రాంతం ఏమిటో..? సిద్ధార్థ్ మాల్యాను అడిగితే ఏమైనా చెపుతాడేమో..? ఈసారి అడిగి చూద్దాం.
No comments:
Post a Comment