"నేను - నా రాక్షసి"లో రానా - ఇలియానా సూపర్ కెమిస్ట్రీ
స్టార్ ప్రొడ్యూసర్ రామానాయుడు మనవడు, సురేష్ బాబు కుమారుడు రానా, ఇలియానా జంటగా నటించిన చిత్రం "నేనూ - నా రాక్షసి". పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం తాలూకు ట్రెయిలర్స్ విడుదలయ్యాయి. అదేవిధంగా చిత్రానికి సంబంధించి హాట్ వాల్‌పేపర్లు బయటకు వచ్చాయి. నిజానికి రాణా - ఇలియానా కాంబినేషన్ పై చాలామంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పటికే "శక్తి" సినిమా ప్లాప్‌తో పీకల్లోతు విచారంలో మునిగి ఉన్న ఇలియానాకు నేను - నా రాక్షసి ఆశా కిరణంలా కనబడుతోంది. ఎలాగైనా హిట్ కొట్టాలన్న కృతనిశ్చయంతో ఉన్న ఇలియానా ఘాటైన హాటు సన్నివేశాలకు సైతం ఓకె చెప్పిందట. అంతే... గరం గరం హాట్ సన్నివేశాలు రెడీ
No comments:
Post a Comment