Friday, April 29, 2011

శృంగార భంగిమల్లో తాప్సీ..!

యాపిల్‌పండుగా నిగనిగమెరిసే తాప్సీ నటన అంతంతమాత్రమే ఉన్నాసరే, నటనకు కవర్‌ చెయ్యాడానికి ఆమెకున్న అందాలను అడుపెడుతూ.. కుర్రకారుకు కలవరింతలు పెట్టిస్తున్న సంగతి 'ఝుమ్మంది నాదం' దగ్గర నుంచి తెలిసిపోయింది.
రీసెంట్‌గా ఆమె చేస్తున్న 'వీర' సినిమాలో తాప్సీ తన అందాలను రవితేజగకు పుల్‌గా సమర్పించుకుందట. ఈ చిత్రంలో రెండు హాట్‌ సాంగ్‌లు ఉన్నాయట. ఈ సాంగ్‌ల్లో తాప్సీ నడుమును రవితేజ ఇరగదీసాడట. ఏదమైనాసరే వారిద్దరి మధ్య ఉన్న సీన్‌లను చూస్తేంటే శృంగార భరితమైన యాంగిల్‌లోనే కనిపిస్తుఆన్నయి.

1 comment:

  1. నమస్కారమండీ !
    టపా కి సందర్భం లేని వ్యాఖ్య వ్రాస్తున్నందుకు మన్నించాలి
    తెలుగు బ్లాగులన్నిటినీ ఒక చూపించే ప్రయత్నం లో " సంకలిని " అనే తెలుగు బ్లాగుల అగ్రిగేటర్ ని తయారు చేసాను
    ఇప్పుడున్న ఏ తెలుగు బ్లాగుల సంకలినికి లేనటువంటి వేగం సంకలిని సొంతం
    ముందుమాట
    అనే పేజి లో సంకలిని యొక్క ప్రత్యేకతలు వివరించబడ్డాయి
    మీ వీలుని బట్టి ఒకసారి సంకలిని చూసి మీ యొక్క అమూల్యమైన సూచనలు సలహాలు చేయమని ఈ కామెంట్ ద్వారా మనవి చేసుకుంటున్నాను
    -మీ బ్లాగ్ మిత్రుడు అప్పారావు శాస్త్రి

    ReplyDelete