చిరంజీవి కుమార్తె శ్రీజను శిరీష్ అనే వ్యక్తి ప్రేమించి పెండ్లి చేసుకోవడం... ఆ తర్వాత పాపాయికి జన్మనివ్వడం... అంతా బాగానే ఉంది. ఐతే పాపాయి పుట్టిన తర్వాత శ్రీజ తన తల్లికి దగ్గరైంది. దీంతో అప్పటివరకు దూరంగా ఉన్న శిరీష్ ఇప్పుడు దూరమయ్యాడు.
కట్నం కోసం వేధిస్తున్నాడనే అభియోగాన్నిఎదుర్కొంటున్నాడు. అయితే ఇదంతా తమను దూరం చేయడానికి వారి కుటుంబీకులు ఆడుతున్న నాటకమని శీరిష్ చెప్పినా ఫలితం లేదు. అసలు ఏం జరిగింది ఏమిటో తెలియాల్సిన అవసరం తమకు లేదని శ్రీజ కుటుంబీలు తేల్చి చెబుతున్నారు.ఈ వ్యవహారంలో ఒంటరి అయిన శిరీష్ భరద్వాజకు మద్దతుగా ఒకప్పడు చిరు పెద్దమ్మాయిని పెండ్లి చేసుకునే వరకూ వచ్చిన హీరో ఉదయ్ కిరణ్ దగ్గరయ్యాడని తెలిసింది. వీరిద్దరూ ఇటీవలో ఓ పబ్‌లో కలుసుకున్నట్లు సమాచారం. ఆ తర్వాత ఏం జరుగుతుందో... అదే జరిగిందట.
No comments:
Post a Comment