(ఓసారి అడవిలో ఆహారం వెతుకుతున్న రెండుపిచ్చుకలకు గొడవౌతుంది)
1వ పిచ్చుక: హేయ్... అక్కడ చూడు. బఠాణీ గింజ వుంది!
2వ పిచ్చుక: (రయ్యిమని ఎగురుకుంటూ వెళ్లి అక్కడ వాలి) ఆ..ఇది నాది.
1వ పిచ్చుక: నేను ముందు చూశా కాబట్టి అది నాది.
2వ పిచ్చుక: నేను ముందు తీసుకున్నా కాబట్టి అది నాది
లాయర్‌పిచ్చుక: ఆగండిరా...ఎందుకు పోట్లాడుకుంటారు. ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం.(అంటూ బఠాణీ గింజను రెండు భాగాలు చేసి పిచ్చుకలకు ఇస్తుంది. తర్వాత...)
మరి నా ఫీజు గా ఏమిస్తారు?
రెండు పిచ్చుకలూ ఒకేసారి: ఏంటీ...బఠాణీ గింజను పంచి ఇచ్చినందుకు ఫీజా?
లాయర్ పిచ్చుక: అవును. ఆ మాంసం తీసుకుంటాలే.

No comments:
Post a Comment