Wednesday, April 13, 2011

నన్ను చూడండి..!! ఇటు కాలు అటు.. అటు కాలు ఇటు!

ఇటీవలే 100%లవ్‌ అనే చిత్రం ఆడియో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నాగార్జున హాజరయ్యారు. ఆ చిత్రంలో తమన్నా హీరోయిన్‌. మరో హీరోయిన్‌‌గా తాషా అనే మరో నటి కూడా నటించింది. ఆమె సినిమాలో ఎక్స్‌పోజింగ్ చేసిందో లేదో తెలియదు కానీ ఆడియో ఫంక్షన్లో మాత్రం బాగా చూపించేందుకు సిద్ధమైంది. ఫొటోగ్రాఫర్లందరి దృష్టిని తనవైపునకు ఎట్రాక్‌ చేయడానికి పెద్ద హీరోయిన్లు చేసే పనిని చేసింది.

పొట్టిగౌను వేసుకుని కాళ్ళను అటూఇటూ మారుస్తూ కాళ్ళపై కాళ్లు వేసుకుని మాటిమాటికీ కూర్చోడం.. లేవడం చేసింది. అసలే పొట్టి గౌనూ.. ఆపై కాళ్లను అటూ ఇటూ కదిలిస్తే.. ఇంకేముంది ఫోటోగ్రాఫర్లు క్లిక్కులమీద క్లిక్కులిచ్చుకున్నారు.

మొత్తానికి ఇలా అందరి దృష్టిలో పడి నాలుగు సినిమాలు రాబట్టుకోవడానికి నానాపాట్లు పడినట్లు తెలిసింది. ఆమె పొట్టి గౌను ఫొటోలు ఇపుడు నెట్‌లో హల్ చల్ చేస్తున్నాయి. వీటిని చూసిన వారు తనకు అవకాశాలు ఇస్తారని అనుకుంటుందేమో..

No comments:

Post a Comment