Tuesday, April 26, 2011

యువరాజ్ సింగ్ గాళ్‌ఫ్రెండ్ టాప్‌లెస్: ఎగబడుతున్న కుర్రజనం

ఇటీవలే క్రికెటర్ యువరాజ్‌సింగ్‌తో అఫైర్‌తో ప్రచారంలోకి వచ్చిన కన్నడ నటి అక్షరా గౌడ్‌ 'చిట్‌కబరే' అనే చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో సూపర్ ఎక్స్‌పోజింగ్‌తో శృతిమించి నటించిందని తెలిసింది. ఓ సన్నిశానికి రక్తి కట్టించడానికి టాప్‌లెస్‌గా నటించిందని సమాచారం. ఈ సీన్‌తో తన వ్యాపారం మరింత పెరుగుతుందని నిర్ణయించిన నిర్మాతలు ఆమెకు భారీగా పారితోషికం చెల్లించారట. అయితే ఈ చిత్రమే ఆమెను ఇరకాటంలో పెట్టింది.

ఇప్పుడిప్పుడే ఆ టాప్‌లెస్ స్టిల్స్‌ బయటకు వచ్చాయి. దీంతో కుర్రకారు అక్షర గురించే అదో రకంగా మాట్లాడుకుంటున్నారట. ఇది తెలిసిన అక్షర తాను ప్రచారానికి రానని ఖరాఖండిగా చెప్పేసిందట.

No comments:

Post a Comment