
కమల్ నటిస్తున్న చారిత్రాత్మక చిత్రం తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందే ఈ చిత్రంలో శతృఘ్న సిన్హా కుమార్తె సోనాక్షి సిన్హా నటిస్తోంది. అందులో ఐదు నిముషాలు పాటు పెదవులతో ముద్దు పెట్టుకునే సీన్ ఉందట. అయితే అలా చేయనని దర్శకుడు సెల్వరాఘవన్‌కు చెప్పిందట. ఈ విషయం తన తల్లితో చెప్పేసరికి... ఆమె నేరుగా కమల్‌హాసన్‌కు ఫోన్ చేసి ఇలాంటి సీన్స్‌లో మా అమ్మాయ్ నటించదు. అలాంటివి ఉంటే తీసేయ్ అంటూ ఆజ్ఞాపించిందట. దీంతో దర్శకుడికి చెప్పి ఏదో మేనేజ్ చేద్దామని అన్నాడట. తనతో నటించే హీరోయిన్స్ ఎవరైనా ముద్దు సీన్ కంపల్సరీగా ఉండేలా చూసుకునే కమల్ సోనాక్షి పెదవులపై తప్పకుండా ముద్దెట్టి తీరాలని పట్టు బట్టాడట. చివరికి 2కోట్ల పారితోషికంతో సోనాక్షి తన పెదవులను కమల్ పెదవులతో కలిపేందుకు ఓకే అన్నట్లు సమాచారం.
No comments:
Post a Comment