Tuesday, May 3, 2011

ఫ్రిదా పింటో ఫస్ట్ సెక్స్ సీన్: "ఇమ్మోర్టల్" కోసం స్కిన్ షో


"స్లమ్‌డాగ్ మిలియనీర్" చిత్రంలో అమాయకపు పిల్లగా కనిపించిన ఫ్రిదా పింటో ఘాటెక్కించే సన్నివేశంలో నటిస్తోంది. "ఇమ్మోర్టల్" అనే చిత్రం కోసం ఫ్రిదా తన వీపు భాగాన్నంతా నగ్నంగా ప్రదర్శిస్తోంది.అంతేకాదు హీరోతో ఇంటిమేట్ సీన్‌లో నటించేందుకుగాను ఈ చిన్నది అతడి ముందు తన వలువల్ని విప్పేసి నగ్నంగా ఉన్నట్లు కనిపిస్తోందట. ఈ సీన్‌లోనే హీరోతో శృంగారంలో పాల్గొన్నట్లు కనిపిస్తుందట.

ఫ్రిదా పింటో ఈ సన్నివేశంలో ఎంతో సహజంగా నటించిందని యూనిట్ వర్గాలు చెపుతున్నాయి. నిజంగా రొమాన్స్ చేసేటపుడు కలిగే ఫీలింగ్స్‌ను ఫ్రిదా పలికించిందని చెపుతున్నారు. అంటే... ఫ్రిదాకు రొమాన్స్‌లో ఇంతకు ముందే అనుభవం ఉందని అనుకోవచ్చా...?!! అని చెవులు కొరుక్కుంటున్నారు కొంతమంది.

No comments:

Post a Comment