టాలీవుడ్ నుంచి ఇలియానాకు కష్టాలు తప్పవనుకుంటోన్న తరుణలో వైవియస్ చౌదరి చేసే చిత్రంలో ఓ ఐటమ్ సాంగ్ చేసేందుకు ఈ అమ్మడుకి అఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవి మేనల్లుడు హీరోగా పరిచయం చేస్తూ వైవియస్ చౌదరి నిర్మిస్తున్న 'రేయ్' చిత్రంలో ఇలియానాకు ఓ సెక్సషల్ సాంగ్ చేసే అవకాశం ఇచ్చినట్లు సమాచారం.
మరి ఇలియానా అందాలతో చౌదరి ఎంతగా రెచ్చిపోతాడో వేచిచూడాల్సిందే.
No comments:
Post a Comment