Wednesday, May 11, 2011

ఐష్‌ ఇంక తగ్గలేదు?

ఆడదానికి 40 సంవత్సరాలు మీద పడుతున్నాయంటే.. జీవితంలో సంగం వయస్సు గడిచిపోయినట్లే ఆ వయస్సులో అందం తగ్గటంతోపాటు.. ముఖం మీద లైట్‌గా ముడతాలు ఏర్పడుతూ.. ఎదెమైనసరే మొత్తానికి గ్లామర్‌ చాలా తగ్గిపోతుంది. బాలీవుడ్‌ నటి ఐశ్వర్యరాయ్ కి నలభై వచ్చినా కానీ, అందం మాతం ఇంచి కూడా తగ్గలేదని అర్ధమైతుంది.
రీసెంట్‌గా బాలీవుడ్‌లో పెళ్ళైనా ఆడవారిలో ఎవరు అందంగా ఉన్నారో అని చెప్పి, సర్వే మొదలు పెట్టారట. పెళ్ళైనా హాట్‌ భామల్లో ఐశ్వర్యరాయ్ కి అందంగా ఉందని అంటున్నారు.

1 comment: