ఇపుడు టాలీవుడ్‌లో ఏ హీరోయినైనా నీటిలో తడుస్తూ అందాలన్నీ బహిర్గతపరిచే సన్నివేశంలో నటించకుండా ఉండలేకపోతున్నారని చెబితే అతిశయోక్తి కాదేమో. తాజాగా అల్లు అర్జున్, తమన్నా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న చిత్రం బద్రీనాథ్ లో తమన్నా తడిసిన అందాల్లో వయ్యారాలు ఒలకబోసింది. ఆ మాటకొస్తే ఇపుడు ప్రతి హీరోయిన్ ఏదో ఒక సందర్భంలో నీటిలో తడిసి... పొదుపుగా దుస్తులు ధరించి.. జలకాలాడుతున్నప్పుడు అటువంటి వస్త్రాలు కాక మరెటువంటి దుస్తులు ధరిస్తారంటూ దీర్ఘాలు తీస్తున్నారు.
పైపెచ్చు అలాంటి సమయంలో తమ గ్లామర్ అందాలను ప్రదర్శించుకునే వీలు కలుగుతుందని మొహామాటం లేకుండా చెప్పేస్తున్నారు. అటువంటి వారిలో మచ్చుకు కొంతమంది తడి తారల ఫోజులు... వీరిలో ఎవరు హాటెస్టో ఎంపిక చేస్తారుగా...

No comments:
Post a Comment