ఇటీవలే వార్తల్లోకి వచ్చిన అక్షరాగౌడ్ తను న్యూడ్ సీన్‌లో నటించలేదని చెప్పింది. కానీ ఆ సన్నివేశాలు ఎంత దారుణంగా ఉన్నాయో చూసుకుని తనకేం సంబంధం లేదని పబ్లిసిటీ ఇచ్చింది. ఆమె 'చిట్‌కబరే' చిత్రంలో నటించిన సీన్స్‌ను దర్శకుడు తన ఫేస్‌బుక్‌లో పెట్టాడు. క్షణాల్లో వీడియో అందరినీ పలుకరించింది. సెన్సార్ కాకుండా వీడియోను లీక్ చేసిన దర్శకునిపై అక్షర చర్య తీసుకుంటానని తన బ్లాగ్‌లో పెట్టింది.
నటించేటప్పుడు అంగీకరించి ఇప్పుడెందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదని దర్శకుడు చెబుతున్నాడు. అంతేమరి.. హీరోయిన్ల మాటలకు అర్థాలే వేరులే.
నటించేటప్పుడు అంగీకరించి ఇప్పుడెందుకు ఇలా చేస్తుందో అర్థం కావడం లేదని దర్శకుడు చెబుతున్నాడు. అంతేమరి.. హీరోయిన్ల మాటలకు అర్థాలే వేరులే.
No comments:
Post a Comment