అవును మా ఇద్దరి "కెమెస్ట్రీ" సూపర్: హన్సిక
రామ్, హన్సిక జంట చూడముచ్చటగా ఉంటుందని "కందిరీగ" యూనిట్ వారందరూ చెప్పుకుంటున్నారు. మస్కా తర్వాత వీరి కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రమిది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా ముదిరి పాకాన పడిందని టాలీవుడ్ సినీజనం అంటున్నారు. షూటింగ్ జరిగినన్న రోజులు రామ్‌కు సంబంధించిన "బొమ్మరిల్లు" అనే గెస్ట్‌హౌస్‌లో హన్సిక ఉంటోంది. ప్రత్యేకంగా ఆమెకు సెపరేట్ బెడ్‌రూమ్ కూడా ఏర్పాటు చేశారు. వీరిద్దరి కెమిస్ట్రీ చాలా బాగుందని యూనిట్ వారు అంటుంటే అవును మా కెమిస్ట్రీ సూపర్ అని హన్సిక చెబుతోంది.
No comments:
Post a Comment