రజనీకాంతÊ కూతురు ఐశ్వర్య త్వరలోనే దర్శకురాలిగా మారి, మెగాఫోన్ పట్టనుంది. అయితే ఐశ్వర్య దర్వకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలో ఐశ్వర్య భర్త ధనుష్ హీరోగా, శృతిహాసన్ హీరోయిన్‌గా నటించనున్నారని తెలుస్తుంది.
అయితే ఇది ప్రేకథా చిత్రమని, ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టు వర్క్ జరుగుతుంది. త్వరలో ఈచిత్రం నెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం.
No comments:
Post a Comment