వెంకీతో కలిసి మూడోసారి నటిస్తున్న సినిమా షూటింగ్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నానని త్రిష చెపుతోంది. "వెంకీసార్, నేను, సలోని కలిసి నటించే సన్నివేశాలు చాలా థ్రిల్ కల్గిస్తున్నాయ"ని తన ట్విట్టర్‌లో పేజీలో పెట్టుకుంది.
ఇటీవలే తీన్‌మార్‌లో తన అందాల్ని ఆరబోసిన త్రిష ఇప్పుడు వెంకీ చిత్రంలో బికినీలో కన్పించబోతుందని వార్తలొస్తున్నాయి. అన్ని రకాల కురుచ దుస్తుల్లో కన్పించిన త్రిషకు బికినీలో కన్పించడమొక్కటే మిగిలి ఉందట.
అందులో కూడా కనిపిస్తే ఓ పనైపోతుందని త్రిష తెగ సంబరపడిపోతోందట. ఇందులో నిజమెంతోగానీ... బికినీలో త్రిష ప్రేక్షకులను ఎంతమేరకు ఎంజాయ్ చేస్తుందో చూడాల్సిందే.

No comments:
Post a Comment