Monday, June 27, 2011

నితిన్‌, నిత్యాల కెమిస్ట్రీ అదిరింది.

నితిన్‌, నిత్యామీనన్‌ జంటగా నటిస్తున్న చిత్రం 'ఇష్క' విక్రమ్‌కుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్ర షూటింగ్‌ దాదాపు 60 శాతం పూర్తయింది. అయితే ఈ చిత్రంలో నితిన్‌, నిత్యాల కెమిస్ట్రీ అదిరిరిపోయిందని,................
వెండితెర మీద వీరి కెమిస్ట్రీతో అదరగొబడతారని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. జులై 4వ తేదీ నుండి హైదరాబాద్‌లో ఓ షెడ్యూల్‌ చేయడానికి ప్లాన్‌ చేసారు. త్వరలోనే ఈ చిత్ర షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదల చేయడానకి సన్నాహాలు చేస్తున్నారు.

No comments:

Post a Comment