
బాలీవుడ్ హాట్ చిత్రాల నిర్మాత ఏక్తాకపూర్ తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం "ది డర్టీ పిక్చర్". ఇపుడీ చిత్రంపై కొత్త వివాదం రాజుకున్నది. తమ ఊరి ఆడపడచును అలా డర్టీగా ఎలా చూపిస్తారని ప్రశ్నిస్తున్నారు సిల్మ్ స్మిత బంధువులు.ఇదిలావుండగా ఏక్తాకపూర్ మాత్రం తనదైన శైలిలో చిత్ర నిర్మాణాన్ని చేసుకుంటూ పోతోంది. సిల్క్ స్మిత జీవితంలో కీలకమైన సంఘటనలను ఆధారం చేసుకుని చిత్రాన్ని తెరకెక్కిస్తోంది. ఈ చిత్రం అటు బాలీవుడ్ ఇటు దక్షిణాది ఫిలిమ్ ఇండస్ట్రీల్లో బంపర్ హిట్ కొట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తోంది.
మరి సిల్క్ స్మిత బంధువుల నుంచి ఎదురయ్యే అడ్డంకులను ఏక్తా ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
మరి సిల్క్ స్మిత బంధువుల నుంచి ఎదురయ్యే అడ్డంకులను ఏక్తా ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.
No comments:
Post a Comment