Sunday, June 19, 2011

హీరోయిన్లను ప్లాట్ చేసే ఒకే ఒక్క "గ్రీకు వీరుడు"

సినిమాలంటేనే ఎఫైర్లతో ముడిపడి ఉంటాయి. హీరో-హీరోయిన్ చనువుగా నాలుగైదుసార్లు ఏ ఫంక్షన్లలోనో, పార్టీల్లోనో కనబడ్డారే అనుకోండి.. ఇక వారిపై పుంఖానుపుంఖాలుగా వార్తలు తిరుగాడటం మొదలవుతుంది. ఇటువంటి పుకార్లు ఇప్పుడు మరింత ఎక్కువైపోయాయి. తెలుగు వెండితెరపైకి కుర్రహీరోలు, హీరోయిన్ల తాకిడి ఇటీవల కాలంలో ఎక్కువై పోవడంతో లింకుల తాలూకూ వార్తలు కూడా ఎక్కువగానే వస్తున్నాయి. ఇదివరకు ఓ హీరోయిన్ హీరోతో కనీసం ఓ అరడజను చిత్రాల్లో కలిసి నటిస్తే ఇటువంటి టాక్‌ను సృష్టించేవారు. ముఖ్యంగా ఇటువంటి గుసగుసలు కలర్ ఫిల్మ్స్ వచ్చిన తర్వాతే మొదలయ్యాయి.

No comments:

Post a Comment