File
FILE కెమరా ముందు తమ అందచందాలను ప్రదర్శించడానికి వెనకంజ వేసే హీరోయిన్లు ఇంటికే పరిమితం కావాల్సి ఉంటుంది. అందుకే కెమరా ముందు ఏమాత్రం జంకు బొంకూ లేకుండా బరితెగించి నటిస్తుంటారు. ఈ సూత్రాన్ని బాగా ఒంటబట్టించుకున్న అన్ని చిత్ర సీమలకు చెందిన హీరోయిన్లు వంటిపై నూలు పోగు లేకుండా అందచందాలను ప్రదర్శించేందుకు సై అంటుంటారు. అటు కెరీర్ పరంగానే కాకుండా, మరిన్ని అవకాశాల కోసం, దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించే నిమిత్తం ఈ తరహా సూత్రాలను బాగా ఒంటపట్టించుకుంటారు. ఈ కోవలో ప్రపంచ శృంగార దేవతగా నీరజనాలు అందుకుంటున్న బాలీవుడ్ భామ కత్రినా కైఫ్ ఈ అందాల ఆరబోతపై స్పందిస్తూ ఎలాంటి అభ్యంతరాలు లేకుండా కెమెరాలకు తమ శరీరాలను అప్పగించడంలోనూ అర్థం ఉందన్నారు. అందుకే కెమెరా ముందు ఎలా కావాలంటే అలా నటిస్తాను. ఎంత ఎక్స్‌పోజ్ చేయడానికైనా రెడీగా ఉంటా. అయితే అసభ్యతకు తావులేకుండానే నటిస్తాను. ఎంత నటించినా సెన్సార్ అయ్యాకే కదా సినిమా బయటికి వచ్చేది. సెన్సార్ ఉంది కనుక మా గురించి మాకు ఎటువంటి దిగులు లేదని కుండబద్ధలు కొట్టినట్టు చెప్పింది.
మమ్మల్ని అసభ్యంగా దర్శకుడు కెమరాలో బంధించినా.. వాటిని బాహ్య ప్రపంచానికి సెన్సార్ చూపించదని నమ్ముతున్నాం. అందుకే అంత ధైర్యంగా నటిస్తున్నాం అంటూ చెప్పుకొచ్చింది. "బూమ్" చిత్రంలో అసభ్యత, అశ్లీలత ఉట్టిపడేలా నటించి సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. నటించడం వేరు, మాటలు చెప్పడం వేరు కత్రినానే డిసైడైనట్టుగా ఉంది. అందుకే అన్నారు ఆడవారి మాటలకు అర్థాలు వేరయా అన్నారు మన పెద్దలు.!

No comments:
Post a Comment