Saturday, July 2, 2011

శ్రియను చుట్టేసిన కుర్రజనం.. ఆపై గిల్లుళ్లు.. ఒత్తుళ్లు...

దక్షిణాది సెక్సీ ఫిగర్ శ్రియకు పాండిచ్చేరిలో చేదు అనుభవం ఎదురైంది. ఓ తమిళ చిత్రం షూటింగ్ కోసం పాండిచ్చేరి వెళ్లిన ఆమెను చూసిన కుర్రజనం వెర్రెక్కిపోయారట. షూటింగ్ కోసం బుల్లిబుల్లి దుస్తులేసుకుని బయటకొచ్చిన శ్రియను చూసి సదరు కుర్రజనం ఆమెపై ఎగబడ్డారట. ఈ హఠత్పరిణామానికి బెంబేలెత్తిపోయిన యూనిట్ వారిని అడ్డుకునే యత్నం చేశారట. కానీ కుర్రజనం మాత్రం ఎంతమాత్రం వెనక్కి తగ్గలేదట.

శ్రియను చుట్టుముట్టి గిల్లుళ్లు, ఒత్తుళ్లకు పాల్పడ్డారట. వారిని వారించడం సాధ్యంకాని యూనిట్ సభ్యులు పోలీసులకు ఫోన్ చేసి పోలీసులను రప్పించారట. పోలీసులు వచ్చిన తర్వాత పరిస్థితి మామూలైంది. శ్రియ మాత్రం కుర్రజనం దెబ్బకు తోటకూర కాడలా మారిపోయిందట.

No comments:

Post a Comment