బాలీవుడ్ నటి నీతూచంద్రకి ఒంటిపై బట్టలు లేకుండా పుల్‌గా ఎక్స్‌పోoగ్ చేయ్యడమంటే చాలా చలాకీగా ఉంటుందన్న విషయం ప్రతిఒక్కరికి తెలిసిన విషయమే? బాత్‌రూం సీన్లలో నటించడం, తడిపొడి అందాలు చూపించడం ఈ అమ్మడికి అలవాటే కాదా.
అసలు మేటర్ ఊఏమింటంటే.... 'చిల్లర్ పార్టీ' మూవీ ప్రిమియర్ షోకి నీతూచంద్ర అటెండ్ అయ్యింది. నీతూ వేసుకున్న డ్రస్‌ను చూసిన వారందరు ఒక్కసారిగా షాక్‌కి గురయ్యారట. డైరక్ట్‌గా బాత్‌రూం నుంచి వచ్చినట్లే ఉంది నీతూ డ్రస్. బాత్‌రూంలో సాన్ననం అయిన వెంటనే, బ్లాక్ టవల్ చుట్టుకొని అలానే వచ్చినట్లే ఉందని అనుకుంటున్నారు. బాలీవుడ్ వర్గాలు.
No comments:
Post a Comment