Tuesday, November 1, 2011

ఫేస్‌బుక్‌లో టాప్ రేంజ్ ఫాలోయర్స్‌తో అల్లుఅర్జున్‌

ఈమధ్య హీరోలు సోషల్‌నెట్‌వర్క్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. వారిపేరన కొన్ని ప్యాకేజీలు కూడా క్రియేట్‌ చేస్తున్నారు. విద్యావంతులు, ఉన్నత విలువలుగలవారు ఎక్కువగా ఫేస్‌బుక్‌.కామ్‌ ఉపయోగిస్తున్నారు............. ఈసారి అల్లుఅర్జున్‌కి ఇందులో విశిష్టస్థానం దక్కింది. అల్లు అర్జున్‌కు లక్షా యాభైవేలు మంది ఫాలోయర్స్‌ రావడం విశేషంగా చెప్పాలి. దక్షిణాదిలో సూర్య తర్వాత ఎక్కువమంది ఫాలోయర్స్‌ అర్జున్‌కే ఉన్నారని గీతా ఆర్ట్స్‌ మంగళవారంనాడు తెలియజేసింది.

దీనిపై అర్జున్‌ స్పందిస్తూ.. ఫేస్‌బుక్‌లో నా పేరిట క్రియేట్‌ అయిన పేజీకి ఇంతమంది ఫాలోయర్స్ రావడం చాలా హ్యీపీగా ఉంది. ముఖ్యంగా వెబ్‌సైట్‌ సోదరులకు అభినందనలు తెలియజేస్తున్నానన్నారు.

No comments:

Post a Comment