![]() |
ఝుమ్మంది నాదంతో తన గ్లామర్ అందాలను ప్రేక్షకులకు చూపించిన తాప్సీ అలా ఇలా మొదలై తాజాగా గోపీచంద్‌తో కలిసి నటించింది. చిత్రం పేరు మొగుడు. పెళ్ళాం, మొగుడు ఎలా ఉండాలో ఈ చిత్రం ద్వారా తాను తెలుసుకున్నట్లు చెబుతోంది..................................గోపీచంద్‌తో నటించడం చాలా హ్యాపీగా ఉంది. ఎప్పుడూ చాలా సరదాగా ఉంటాడు. ఆయనతో ఉన్నంతసేపు టైమే తెలీదు. చాలా జోవియల్‌గా ఉంటుంది. మంచి చాతుర్యం ఉన్నవాడు. గోపీచంద్‌ను ఏ అమ్మాయి పెళ్ళిచేసుకుంటుందోగానీ ఆమె ఎంతో అదృష్టవంతురాలు అంటూ కితాబిచ్చింది. మొగుడు మరీ అంత బాగా నచ్చాడా.... అంటే మాత్రం ఆ ఒక్కటీ అడక్కు అంటూ .. ముసిముసి నవ్వులు విసిరింది తాప్సీ.
No comments:
Post a Comment