Tuesday, November 15, 2011

నన్నేకాదు.. నావాళ్ళని కూడా ప్రేమించాలంటున్న తాప్సీ

Taapsi
తనకు కాబోయే మొగుడు ఎలాంటివాడో సినిమాలో కాదు. నిజ జీవితంలో ఎలా ఉండాలో తాప్సీ చెప్పేస్తుంది. మొగుడు సినిమాలోలా ఉండాలా? అని అడిగితే............ఇంతవరకు నా మొగుడు ఇలాగే ఉండాలి? అనేది ఆలోచించలేదు. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను. నాకు కాబోయేవాడు నన్నేకాదు.. నా కుటుంబాన్ని బాగా అర్థం చేసుకోవాలి. సినిమా రంగం అంటే ఇష్టం లేకపోయినా ఫర్వాలేదు. కానీ నెగెటివ్‌గా ఆలోచించకూడదు. హంగూ ఆర్భాటంతో పెండ్లి చేసుకోకూడదు.

సింపుల్‌గా చేసుకునేవాడుగా ఉండాలి.. అంటూ చిట్టా విప్పింది. ఎందుకంటే.. మొగుడు అంటూ... ఆర్భాటంగా నగలు వేసుకుని కనిపించిన అమ్మడు సినిమా ఫట్‌ అంది మరి.. అందుకే ఆ సెంటిమెంట్‌ వర్కవుట్‌ కాలేదనుకుంటా.

No comments:

Post a Comment